చర్చ:బ్రహ్మంగారిమఠం
Jump to navigation
Jump to search
కందిమల్లయపల్లె, బ్రహ్మంగారిమఠం అనే రెండు వూర్లూ ఒక్కటేనా?
[మార్చు]కందిమల్లయపల్లె, బ్రహ్మంగారిమఠం అనే రెండు వూర్లూ ఒక్కటేనా? లేక బ్రహ్మంగారిమఠం మండలంలో ఇది వేరే వూరా? మల్లేపల్లె, కందిమల్లయపల్లె ఒకటేనా? తెలిసినవారు స్పష్టం చేయ గలరు. బ్రహ్మంగారి మఠం (వూరు కాదు, మఠం) కంది మల్లయపల్లిలో ఉన్నదని కొన్నిచోట్ల వుంది --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:57, 25 నవంబర్ 2008 (UTC)
- కాసుబాబు గారు, కందిమల్లయుపల్లె గ్రామమే, బ్రహ్మంగారిమఠం అని పిలువబడుతున్నదని, కన్నెగంటి రాజమల్లాచారి (1998-03-01). పోతులూరి వీరబ్రహ్మం గారి జీవితం, రచనలు పరిశీలన (డాక్టరేట్ డిగ్రీ పొందిన గ్రంథం). సరోజ పబ్లికేషన్స్. p. 58. లో వున్నది. మల్లేపల్లె బ్రహ్మంగారిమఠంనుండి 7 కిమీదూరంలో వున్నందున వేరే ఊరయివుంటుంది.--అర్జున (చర్చ) 05:31, 27 మే 2021 (UTC)