చర్చ:భమిడిపాటి
Jump to navigation
Jump to search
వంశవృక్షము
[మార్చు]వంశవృక్షము మరీ వ్యక్తిగత సమాచారమైపోయిందనుకుంటా. తొలగించాలి. వ్యాసంలోని సమాచారాన్ని పునఃసమీక్షించాలి --వైజాసత్య 04:00, 24 జూలై 2008 (UTC)
- అవును. కాని ఈ రచయిత సభ్యులుగా చేరనందున వారికి సందేశం ఇవ్వడం అనుకూలంగా లేదు. వ్యాసాన్ని పరిశీలించి, తగిన సూచనలు చేస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:05, 24 జూలై 2008 (UTC)
- సూరి దీక్షితులు వీరి వంశానికి మూలపురుషుడు. వీరు వంశంలో ఎవరైన ప్రముఖ వ్యక్తులు ఉన్నారా? ముందుగా వారి వివరాలు ముందుగా చేర్చడం మంచిదని నా అభిప్రాయం. ఇలాంటి ప్రముఖుల వంశవృక్షం క్రింద కొంత సమాచారం చేర్చవచ్చును. ఆ విధంగా వారి వంశంలోని పెద్దల గురించిన మరింత సమాచారం కోసం ప్రయత్నం జరుగుతుంది. అంతదాకా ఈ సమాచారాన్ని చర్చా పేజీలో ఉంచవచ్చును. ఇది పెద్ద సీరియస్ తప్పు కాదనిపిస్తున్నది.Rajasekhar1961 09:47, 24 జూలై 2008 (UTC)
- నా అభ్యంతరాలు -
- ఇలా అందరూ వారి వారి వంశ వృక్షాలు వికీలో ఉంచవచ్చా ? ఉదాహరణకు: నేను కూడా చావా, మరియు ఇతర బంధువుల వంశవృక్షాలతో వ్యాసాలు వ్రాయవచ్చా?
- దీనికి అంతమెక్కడ?
- ఆంగ్ల వికీలో ఏం చేస్తున్నారు?
- ఇది పరిశోధనలో ఉన్న వ్యాస క్యాటగిరీక్రిందకు రాదా? Chavakiran 10:18, 15 అక్టోబర్ 2008 (UTC)
- నా అభ్యంతరాలు -
వంశ వృక్షాన్ని తొలగిస్తున్నాను. మరళా కలపాలంటే ఇక్కడ చర్చించగలరు. Chavakiran 02:48, 1 జూలై 2010 (UTC)