భమిడిపాటి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భమిడిపాటి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

కోరుమిల్లి భమిడిపాటివారు[మార్చు]

కోరుమిల్లి భారతదేశము, ఆంధ్ర రాష్ట్రము, తూర్పు గోదావరి జిల్లా, కపిళేశ్వర పురము మండలమునకు చెందిన ఒక గ్రామము. ఈ గ్రామమునందు ముఖ్యముగ నివసించిన బ్రాహ్మణులు భమిడిపాటి వారు. వీరు త్రయా ఋషేయులు అనగా వీరి ఋషులు: కాశ్యప, దైవల, అసిత మరియు శాండిల్య సగోత్రీకులు. వీరు బహు తరముల నుంచి ఇచ్చట వ్యవసాయము ముఖ్య వృత్తిగ నివసించారు. వీరిలో కొంతమంది వేదపాఠ్యము కూడా చేసి, యఙ యాగాదులు ఆచరించిన యున్నారు. వీరి వంశము 1700 సం|| ముందునకు గుర్తించి, వివరములను పుస్తకముల యందు భద్రపరచుట జరిగింది. వినికిడి మరియు గుర్తింపు మేరకు వీరి ఆది 1700 సం|| న శ్రీ సూరి దీక్షితుల నున్ఛి మొదలిడినద్. వీరి తదుపరి తరముల వారు కోరుమిల్లి గ్రామము ముఖ్య గ్రామముగ ఎంచుకొని స్థిరపడినారు. శ్రీ సూరి దీక్షితులు మొదటి తరము అనుకొనిన, ప్రస్తుతము పదవ తరము నడుచుచున్నది.

"https://te.wikipedia.org/w/index.php?title=భమిడిపాటి&oldid=2123776" నుండి వెలికితీశారు