చర్చ:భారతదేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాలు
స్వరూపం
ఈ పేజీలో చరిత్రను, పురాణాలనూ కలిపేసారు. అది సరి కాదు, వాటిని విడదీయాలి. మూలాలు ఇవ్వాలి. __చదువరి (చర్చ • రచనలు) 02:23, 6 సెప్టెంబరు 2020 (UTC)
- చదువరి గారు, అవును సార్ ఈ పేజీలో చరిత్రను, పురాణాలనూ కలిపేసారు. 1.తక్షశిల, 2.నలందా , 3.భారతదేశంలో విద్య, ఈ మూడు పేజీలను కలుపుతూ దానిలో నాలుగు లైన్లు దీనిలో నాలుగు లైన్లు తీసుకుని మరో వ్యాసంగా చేశారు, అజ్ఞాతసృష్టి గమనించగలరు. తొలగించవలసిన వ్యాసాలలో ఇది ఒక్కటి. ప్రభాకర్ గౌడ్ నోముల 13:04, 6 సెప్టెంబరు 2020 (UTC)