చర్చ:భారతదేశంలో నల్లధనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్కారం వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, ఈ వ్యాసం పేజీలో నాంచారి మడూర్ గ్రామ చరిత్ర రాసినట్టున్నారు, దానికి ఈ వ్యాసంతో పొంతన కనిపించలేదు. ఏమైనా ఉంటె చెప్పండి, ఒకవేళ పొరపాటున రాసుంటే ఆ విషయం తొలగించాలేమో చూడండి. కాలవిరాగ్య (చర్చ) 14:04, 9 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]