చర్చ:భారతదేశంలో నిషేధించబడిన సినిమాల జాబితా
Appearance
ఈ వ్యాసానికి "భారతదేశంలో నిషేధించబడిన సినిమాల జాబితా" మరింత సముచితమైన పేరు అనుకుంటాను. ఎందుకంటే బహిష్కరణ అంటే బయటికి పంపించడం ఉదా: రాజద్రోహులను బహిష్కరించారు. విద్యార్ధులను కళాశాల నుండి బహిష్కరించారు. బహిష్కరణ = expulsion, నిషేధం = ban. ఇది నాకు తోచినది మాత్రమే. ఏ మాత్రం ప్రామాణికమో తెలియదు. --వైజాసత్య (చర్చ) 10:14, 28 మార్చి 2014 (UTC)
- భారతదేశంలో నిషేధించబడిన సినిమాల జాబితా అనేదే సరైనది. వైజాసత్యగారు మంచి సలహానిచ్చారు. ఆ విధంగా పేరు మార్చండి.Rajasekhar1961 (చర్చ) 10:39, 28 మార్చి 2014 (UTC)