చర్చ:భారతదేశంలో మిలియన్ జనాభా నగరాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశాఖపట్టణం జనాభా, మరియొక మారు రెఫర్ చేసి సరిచేయవలసియున్నది. నిసార్ అహ్మద్ 09:43, 31 డిసెంబర్ 2008 (UTC)

మిలియన్ సంఖ్యను లక్షలలోకి మార్చేటప్పుడు (1,345,938 నుండి 13,45,938) ఒక అంకె ఎగిరి పోయింది. తెలిపినందుకు కృతజ్ఞతలు. -- C.Chandra Kanth Rao(చర్చ) 12:58, 31 డిసెంబర్ 2008 (UTC)