చర్చ:భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
స్వరూపం
ఎర్రలింకుల సంస్కరణ ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా పేజీలో ఎర్రలింకుల గమ్యాలను సవరించడం, లింకులను తొలగించడం చేసారు. |
వ్యాసంపేరు మార్పు
[మార్చు] సహాయం అందించబడింది
ఈ వ్యాసాన్ని భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా మార్చాలి. --Rajasekhar1961 (చర్చ) 10:08, 27 మే 2016 (UTC)
- అవును, మీరన్నట్లు వ్యాస శీర్షికను మార్చాలి. అన్ని స్టేషన్లను అనువదించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 10:39, 27 మే 2016 (UTC)
- వ్యాస శీర్షిక మార్చబడినది. సహాయం మూసను తొలగించితిని.--కె.వెంకటరమణ⇒చర్చ 10:09, 29 మే 2016 (UTC)