చర్చ:భారతీయ సంస్కృతి
స్వరూపం
ఈ పేజీని "భారతీయ సంస్కృతి" గా మారిస్తే బాగుంటుందా !! అహ్మద్ నిసార్ (చర్చ) 10:52, 1 నవంబర్ 2013 (UTC)
బాషాదోషాలను సవరించాలి ప్రాజెక్టు టైగర్ నిబంధనలకు అనుగుణంగా వ్యాసాన్ని మెరుగు పరచి తిరిగి గడువులోగా సమర్పించవచ్చు. |
ప్రాజెక్టు టైగర్ వ్యాసాలు
[మార్చు]- ఈ వ్యాసం ముందుగా నేను ప్రారంభించ లేదు. నావరకు నేను కొత్తగా సమాచారం చేర్చాను. వ్యాసంలో భాషా దోషాలు ఉన్నాయని ప్రాజెక్టు టైగర్‌కు వ్యాసాన్ని స్వీకరించలేదు, కనుక ఇప్పుడు దోషాలు సరి చేసాను. తిరిగి దీనిని ఎలా, ఎవరికి తెలియ జేయాలి అనేది నాకు తెలియదు. ఇంకా దోషాలు ఉన్నాయో లేదో తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 07:12, 31 మార్చి 2018 (UTC)