చర్చ:భారత డిజిటల్ లైబ్రరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వారి వెబ్ సైట్ ప్రస్తుతం మనుగడలో లేదు. వీరు పొందుపరచిన పుస్తకాలు కాపీ రైట్ సమస్యలను గురించి విచారణలో ఉంది. బహుశ తరువాత దీనిని నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో (NDLI) విలీనం చేయవచ్చును. మొదట్లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసి తరువాత దానిని తాత్కాలికంగా తొలగించారు. Vjsuseela (చర్చ) 11:39, 15 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]