చర్చ:భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం ప్రవేశిక తప్పించి మిగతాదంతా ఓ బ్లాగు నుండి, ఓ వార్తాపత్రిక నుండీ యథాతథంగా సంగ్రహించినదిగానే తోస్తోంది. ఆ భాగం మొత్తాన్నీ తొలగించాలని నా ప్రతిపాదన. __చదువరి (చర్చరచనలు) 15:07, 8 నవంబర్ 2016 (UTC)