చర్చ:భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని పరిశీలించి, మార్పు చేర్పులకు సూచించ వలెనని సభ్యులకు విజ్ఞప్తి. నిసార్ అహ్మద్ 15:22, 18 మే 2008 (UTC)
రాజ్యాంగంలో ప్రాథమిక విధుల అవసరం, వాటిని చేర్చుటకు కారణం, సిఫార్సు చేసిన కమిటీ, ప్రాథమిక హక్కులకు-విధులకు కల తేడాలు, ప్రాథమిక విధుల ఉల్లంఘన జరిగినప్పుడు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు, న్యాయస్థానాల పాత్ర, ఇతర దేశాలలో ప్రాథమిక విధులు మున్నగునవి చేరిస్తే వ్యాసం పరిపూర్ణమౌతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:34, 18 మే 2008 (UTC)