చర్చ:భూత్పూర్ (భూత్పూర్‌ మండలం)

వికీపీడియా నుండి
(చర్చ:భూత్పూరు (గ్రామం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Cscr-featured.svg భూత్పూర్ (భూత్పూర్‌ మండలం) వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం 10 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipedia



ఈ గ్రామవ్యాసం ఒక ఆదర్శ గ్రామవ్యాసంగా తయారుచేయాలనే ప్రయత్నంలో భాగంగా ప్రారంభించబడింది. నేను అనుకున్న విధంగా దీన్ని పూర్తిచేయడానికి కొంత కాలం పట్టవచ్చు. పలు గ్రంథాల నుంచి సమాచార సేకరణయే కాకుండా స్వయంగా గ్రామంపై కొంత పరిశోధన చేసి వాస్తవాలు రాబట్టడానికి ప్రయత్నిస్తాను. ఈ గ్రామానికి సంబంధించి ఇదివరకే నా వద్ద ఉన్న బొమ్మలే కాకుండా మరికొన్ని ప్రాధాన్యత కల బొమ్మలు తీసి అప్లోడ్ చేయగలను. గ్రామ సమాచారంకై మండల కార్యాలయాలను కూడా సంప్రదిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:35, 10 డిసెంబర్ 2013 (UTC)