చర్చ:భూత్పూర్ (భూత్పూర్ మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Updated DYK query.svg భూత్పూర్ (భూత్పూర్ మండలం) వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 06 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


Cscr-featured.svg భూత్పూర్ (భూత్పూర్ మండలం) వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 10 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

ఈ గ్రామవ్యాసం ఒక ఆదర్శ గ్రామవ్యాసంగా తయారుచేయాలనే ప్రయత్నంలో భాగంగా ప్రారంభించబడింది. నేను అనుకున్న విధంగా దీన్ని పూర్తిచేయడానికి కొంత కాలం పట్టవచ్చు. పలు గ్రంథాల నుంచి సమాచార సేకరణయే కాకుండా స్వయంగా గ్రామంపై కొంత పరిశోధన చేసి వాస్తవాలు రాబట్టడానికి ప్రయత్నిస్తాను. ఈ గ్రామానికి సంబంధించి ఇదివరకే నా వద్ద ఉన్న బొమ్మలే కాకుండా మరికొన్ని ప్రాధాన్యత కల బొమ్మలు తీసి అప్లోడ్ చేయగలను. గ్రామ సమాచారంకై మండల కార్యాలయాలను కూడా సంప్రదిస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:35, 10 డిసెంబర్ 2013 (UTC)