చర్చ:మకరందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను ఇదివరకే తేనె అనే వ్యాసం వ్రాసి ఉన్నాను. ఈ మకరందం వ్యాసంలో ఏవైన కొత్త విషయాలుంటే తేనెలో కలిపేసి, ఈ మకరందంని తేనె వ్యాసానికి #REDIRECT చేస్తేసరిపోతుంది కదా? ఏమంటారు? --నవీన్ 15:27, 25 జనవరి 2007 (UTC)

అవును, అలాగే చేద్దాము. సుజాతగారి అభిప్రాయం కూడా కోరుదాం. మకరరందానికీ, తేనెకూ మధ్యన భేదాన్ని మనం స్పష్టం చేయవలసి ఉన్నది --కాసుబాబు 18:56, 25 జనవరి 2007 (UTC)

సుదాకర్ గారూ మీసందేం చూశాను నవీన్ గారు వ్రాసిన తేనె వ్యాసంలో వారు చెప్పినట్లు మకరందం చేర్చడానికి నా అంగీకారం తెలియచేస్తున్నాను.తేనె వ్యాసం చాలా బాగుంది.--t.sujatha