చర్చ:మధుమాసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


సినిమా మూస నాకు చికాకు తెప్పిస్తోంది. ఈ మూసను ఇంగ్లీషు నుంచి తెచ్చుకున్నట్టున్నాము. ఇందులో కథ, చ్రిత్రానువాదం, సంభాషణలు, కళ వగైరా perameters లేవు. కథ, చ్రిత్రానువాదం రెంటికీ రచన అన్న ఒక్క పదం సరిపోదు. మూసఃసినిమా అంటే ఏమీ రావట్లేదు. మూసను edit చేసే మార్గం చెప్పండి. --నవీన్ 13:31, 9 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. నాకూ అలాగే అనిపించింది. కాని నాకు ఇలాంటి మూసలు మార్చడం చేతగాదు. తెలిసినవారు బాగా బిజీగా ఉన్నట్లున్నారు. కాస్త ఆగండి. పరిష్కారం చూద్దాం. --కాసుబాబు 17:21, 9 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]