చర్చ:మ‌న్మోహ‌న్ సింగ్

వికీపీడియా నుండి
(చర్చ:మన్మోహన్ సింగ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వ్యాసవివర దోషం=[మార్చు]

The template data needs revision. Manmohan Singh is NOT an " incumbent " Prime Minister now. --2600:1700:160:1DA0:74C8:DBD6:FD29:577A 17:45, 15 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సరిదిద్దాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 23:40, 15 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త పేరుకు పేజీ తరలింపు[మార్చు]

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ పేజీని "మన్మోహన్ సింగ్" నుండి "మన్మోహన్ సింఘ్" కు దారిమార్పు చేసారు. కారణం, అది సరైన పేరు అని చెప్పారు. పేజీలకు, మామూలుగా వ్యాప్తిలో ఉన్న పేరే పెట్టాలనేది ఒక నియమం. ఈ కొత్త పేరు ప్రజా బాహుళ్యంలో వ్యాప్తిలో ఉన్నది కాదు. ఆ పేరుతో ఎవరూ వెతకరు కూడా. గూగుల్ ఫలితాలను బట్టి చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. అంచేత ఈ పేజీ ఇదివరకటి పేరు తోనే ఉండాలి. వ్యాసాంగంలో అసలు పేరు ఫలానా అని చెప్పవచ్చు. కాబట్టి ఈ పేజీని పూర్వపు పేరుకే తిరిగి తరలించాలని ప్రతిపాదిస్తున్నాను.__ చదువరి (చర్చరచనలు) 06:29, 10 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సరైన పేరుకు తరలించడం జరిగిపోయింది. ఈ చర్చను ముగిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 02:25, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.