చర్చ:మన్సాన్‌పల్లి-2 (ఆందోల్)
స్వరూపం
పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు GO. Ms. No. 239, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 ప్రకారం ఆందోల్ మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు మాత్రమే ఉన్నవి. మన్సాన్‌పల్లి (ఆందోళ్) అనే పేరుతో లోగడ ఒక వ్యాసం పేజీ ఉంది.మన్సాన్‌పల్లి-2 (ఆందోల్) అనే గ్రామం పైన వివరింపబడిన ప్రభుత్వ ఉత్తర్వులు నందు లేదు.రెండు వ్యాసాల పేజీలలో ఎక్కించిన జనన గణన సెమీడేటా కూడా పరిశీలించగా గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 573505 ఒకటే ఉంది. కావున ఈ వ్వాసాన్ని తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:04, 23 మే 2019 (UTC)