చర్చ:మలేరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మలేరియా వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 30 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఈ వ్యాసాన్ని మరింత విస్తరించాలని అనుకుంటున్నాను. ఎవరయినా దీనిని సరయిన categoryలో చేర్చి మొదటి పేజీ నుండి ఇక్కడకు వచ్చేట్టట్లు లింకు కూడా ఇవ్వగలరు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 11:09, 4 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గీకరణ అయితే చేశాను కానీ మొదటి పేజీనుండి ఇక్కడికి లింకు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాను. అన్ని వ్యాసములకు మొదటి పేజీనుండి లింకులు ఇవ్వలేము అందుకే ఆంగ్ల వికిలాగా వర్గానుసారముగా బౌజ్ చెయ్యగలిగే పద్దతి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నా --వైఙాసత్య 16:28, 4 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసము మెదటి వాక్యమే నాకు సరిగా ఉన్నట్లు అనిపించడం లేదు. అంటు వ్యాధి అని వ్రాశారు. డయేరియా అంటు వ్యాధి, అమ్మవారు (మీసీల్స్) అంటువ్యాధి, చికెన్పాక్స్ అంటూవ్యాధి, మలేరియా ఇన్ఫెక్షియస్ డిసీజ్, సూక్ష్మక్రిముల వల్ల వచ్చే జబ్బు. నాకు సరైన తెలుగు పదం తోచడం లేదు. నేను సభ్యత్వం తీసుకొనక మునుపు ఈ వ్యాసానికి కొన్ని మార్పులు కూడా చేశాను , అప్పుడు నాకు తెవికి ఒక ఆఆట లాగా ఉండేది.--మాటలబాబు 23:41, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం[మార్చు]

ఈ వ్యాసం యొక్క ఈ కూర్పును ఈ మెయిలుద్వారా పంపిస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 12:02, 21 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం[మార్చు]

ణీవాశీమ్ఛెవాఆౠ నా వైద్య పరిజ్ఞానం లొ ఈ మందు పేరు వినలేదు, నాకు తెలిసి క్లొరోక్విన్ గాని పైరి మిథైమీని సల్ఫడాక్సిమైన్ గాని వాడతారు కొద్దిగా వ్రాసినవారు సరిచూడగలరు.--మాటలబాబు 14:17, 21 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మాటలబాబూ! ణీవాశీమ్ఛెవాఆౠ అనేది మందుపేరు కాదు, Caps Lock ఫలితమని ఇప్పుడు అర్థమైందనుకుంటాను. :-)
--త్రివిక్రమ్ 04:00, 23 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రొఫైలాక్సిస్[మార్చు]

మలేరియా పీడిత ప్రాంతాలలో నివసించేవారు ప్రొఫైలాక్సిస్ (prophylaxis) అనే మందును మలేరియా రాకుండా వాడవచ్చు. ఈ మందు కొంచెం ఖరీదయినదే ఈ వాక్యంలోని సమాచారం సరికాదని నాకనిపిస్తుంది. ప్రొఫైలాక్సిస్ అనే మందు ఏదీ లేదు. వ్యాధి నివారణా చర్యలను ప్రొఫైలాక్సిస్ అంటారు. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందులను ప్రొఫైలాక్టిక్ డ్రగ్స్ అంటారు. --వైజాసత్య 15:17, 24 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]