చర్చ:మల్దకల్
స్వరూపం
మీ ఊరి పేరు మల్దకల్ కదా; దేవాలయ చరిత్ర ప్రకారం మొదల్కల్ లాగా అనిపిస్తుంది. స్పష్టం చేయండి.Rajasekhar1961 10:54, 21 మార్చి 2008 (UTC)
- Vinfnr టైపు చేయడంలో పొరపాటు మూలంగా అలా వ్రాసిఉండవచ్చు కాని మల్డకల్ (మల్దకల్ కూడా కాదు) నామమే సరైనది.-- C.Chandra Kanth Rao(చర్చ) 13:33, 21 మార్చి 2008 (UTC)