Jump to content

చర్చ:మల్లంపల్లి ఉమామహేశ్వర రావు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
మల్లంపల్లి ఉమామహేశ్వర రావు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 03 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


  • శ్రీశ్రీశ్రీ మల్లంపల్లి ఉమామహేశ్వర రావు గారు
  • నాకు పరిచయమే కాదు, నాకు ఒక విధంగా బంధువులు. పైగా వారిది కూడా నా స్వాగ్రామమే.
  • "మినిమించిలిపాడు" అగ్రహారం, పోడూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
  • వారి శ్రీమతి శ్రీమతి రత్నమాల (ఇవటూరి), (నిడిగట్టు అగ్రహారం, విజయనగరం జిల్లా), నాకు స్వయానా చిన్న అమ్మమ్మ. అంటే, నా స్వంత అమ్మమ్మ, శ్రీమతి చాగంటి వరహాలు (ఇవటూరి) గారికి చెల్లెలే.
  • చెన్నైలో వారిని తరచు కలుస్తాము ఉండేవాడు.
  • వారి కుమార్తె శ్రీమతి వల్లి ఇప్పుడు కూడా చెన్నైలో ఉంటుంది.10:14, 16 April 2024‎ అయ్యగారి సుభ్రహ్మణ్యం talk contribs block
అయ్యగారి సుభ్రహ్మణ్యం గారూ ఆయన గురించి మరింత సమాచారం ఆధారాలు/మూలాల తో చేర్చగలరు. చిత్రం ఉన్నా చేర్చండి.➤ కె.వెంకటరమణచర్చ 16
13, 16 ఏప్రిల్ 2024 (UTC)

మల్లంపల్లి ఉమామహేశ్వర రావు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి