చర్చ:మహాబలిపురం
స్వరూపం
మామల్లాపురం (మహాబలిపురం) వ్యాసం నుండి
[మార్చు]మహాబలిపురం పల్లవులకాలంలొ తీరపట్టణంగా ప్రాముఖ్యత పొందిన ఈ పట్టణం ఇప్పుడు చారిత్రాత్మాక పట్టణం. ఈ పట్టణ తీరంలొని దేవాలయం, ఏకశిల పై చెక్కబడిన శిల్పాలు, పాండవ , ద్రౌపది పేర్ల మీద చెక్కబడిన ఏకశిలా రథాలు పల్లవుల శిల్పకళకు తార్కాణాలు. ఈ పట్టణంలొ ఉన్న దేవాలయాలు పల్లవ రాజైన మొదటి నరసింహ వర్మ , రెండవ నరసింహ వర్మ కాలంలొ నిర్మించబడ్డాయి. ఈ సముద్ర తీరం లొ ఉన్న ఈ దేవాలయం యునెస్కో వారిచే పరిరక్షింపబడుతున్న ప్రపంచ చారిత్రాత్మక హెరిటేజ్ ప్రదేశాల ఒకటి.