Jump to content

చర్చ:మాలతీ చందూర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.



"పేరు తెలియని తెలుగువారు ఉండేవారు కాదేమో." ఇలాంటి వాక్యాలు ఒక వ్యక్తిగతాభిప్రాయాన్ని సూచిస్తాయేమోనని అనుకుంటున్నాను. సభ్యులు పరిశీలించగలరు.__చదువరి (చర్చ, రచనలు) 02:44, 5 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును ఈ వాక్యాన్ని తిరిగిరాయాలి.--వైఙాసత్య 15:30, 4 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Copied For reference

from Online edition of India's National Newspaper Friday, Jan 28, 2005

http://www.hindu.com/fr/2005/01/28/stories/2005012801040200.htm


AN EXEMPLAR of a prolific writer and a portrayer of social transformation, it didn't take long for Malathi Chandur to attain the status of a novelist in popular demand. She has also become a lovable role model of sorts for the Telugus, especially women, with her plausible solutions to some of their day-to-day problems.


Adding another feather to her cap, The Lok Nayak Foundation, founded by noted writer Yarlagadda Lakshmi Prasad (Associate Professor, AU Department of Hindi and former member of Rajya Sabha), recently presented a cash award of Rs. 1 lakh to Malathi and her husband Chandur Nageswara Rao. The award is given annually to an eminent Telugu writer or poet or a person credited with service for the cause of Telugu literature.


Malathi first made a name for herself with her practical solutions, which she pens down in her `Pramadaavanam' column, that have been appearing non-stop for nearly five decades now in Andhra Prabha weekly. Starting with a short story `Ravvaladdulu' published in Anandavani weekly followed by `Luz Corner', she has also published stories like `Neeraja' in Bharathi, the prestigious monthly of yore. Her novels like `Champakam', `Cheedapurugulu', `Aalochinchu', `Sadyogam' among others won her many an award (about 16) including those conferred by the AP Sahitya Academy and Kendriya Sahitya Academy besides `Kalaaprapoorna' of the Padmavathi Mahila University.


Her husband, Chandur Nageswara Rao, with his brilliant display of flair in creative writing and translation of notable works in English into Telugu and vice-versa, shot into the limelight as a potential writer with his short stories and mini-novels published in various magazines when he was hardly 20.


Soon he preferred to settle down at Chennai (Madras) and started publishing a quarterly Kathaaveedi and Mali, a monthly, which was re-designated as Jagathi. Incidentally, he edited all the journals.


He has also been a frequent broadcaster of talks on cultural and topics of social relevance from the Akashvani Studios of Madras. Today, he stands credited with about 30 volumes of original works and almost an equal number of translations.

It comes as no surprise that Yarlagadda, along with other members like Gnanapeeth awardee C. Narayana Reddy on the selection committee, chose the Chandur couple for the award, which was given away for the first time.

The award, along with a citation and shawl, was presented to them by renowned statesman Dr. Karan Sinh at a colourful function with Narayana Reddy as the chief guest.



A. RAMALINGA SASTRY

మరికొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు

[మార్చు]

"Dear Abby of Andhra [1] అని ఎవ్వరైనా అన్నారో లేదో కాని, అంత పేరు సంపాదించుకున్నది. ". -- ఇది కూడా వ్యక్తిగత అభిప్రాయమే అని నా వ్యక్తిగత అభిప్రాయం. డియర్ అబ్బీలాంటి ప్రశ్నలు జవాబుల శీర్షిక నడిపింది అనవచ్చు.

మాలతీ చందూర్‌ 300 అనువాదాలు చేసిఉంటుందని నేను అనుకోను. ఆవిడ "పాత కెరటాలు"(?) శీర్షికలో చాలా ప్రపంచ సాహిత్యాన్ని "పరిచయం" చేసింది. అవన్నీ పూర్తిస్థాయి అనువాదాలు కావు, అలా భావించలేము. ఆవిడ కొన్ని తమిళ నవలలను తెలుగులో పూర్తిగా అనువాదం చేసిన గుర్తు. ("కొన్ని సమయాలలో కొందరు మనుషులు" జ్ఞాపకం వస్తోంది. ఇది సరిచూడవలసి ఉంది.) -- పద్మ ఇం.