చర్చ:మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
Jump to navigation
Jump to search
- అది మిక్కిలినేని కాదు, మిక్కినేని అనుకుంటా. -- --Nagaraju raveender 13:31, 22 ఏప్రిల్ 2009 (UTC)
- బయటి లింకులు చూడండి మిక్కిలినేని సరైన ఇంటి పేరు.Rajasekhar1961 13:41, 22 ఏప్రిల్ 2009 (UTC)
పుట్టిన ఊరు
[మార్చు]ఈ లింకు లో ఆయన కోలవెన్ను లో పుట్టినట్టు రాశారు. వ్యాసం లో లింగాయపల్లి అని రాశారు. ఏది సరైంది?--రవిచంద్ర (చర్చ) 05:47, 24 ఫిబ్రవరి 2011 (UTC)
పుట్టిన సంవత్సరం, పుట్టిన ఊరు
[మార్చు]- గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జూలై 7న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడ న్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కోలవెన్నులో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం పాదుచేసుకొంది. కపిలవాయి రామనాథ శాస్ర్తి శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటిపేరుగల వారికి గర్వకారణంగా మానులా బహుముఖంగా ఎదిగి, మంగళవారం ఫిబ్రవరి 22న, 96వ ఏట సారవంతంగా అదృశ్యమైంది (సాక్షి 11 జూన్ 2011 - పున్నా కృష్ణమూర్తి). వ్యాసంలో జననం 1916 గా రాసారు. ఈ వ్యాసకర్త 1914 అని రాసారు. పుట్టినది 1914 సంవత్సరమా, 1916 సంవత్సరమా? పుట్టిన ఊరు 'లింగాయపల్లి'.ఈ లింకు లో (హిందూ పత్రిక) కూడా పుట్టిన సంవత్సరం 1914 అనే రాసింది. కాబట్టి సవరణ అవసరం. Talapagala VB Raju 04:40, 11 జూన్ 2011 (UTC)