చర్చ:మిడుతల దాడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిడుతల దాడి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2020 సంవత్సరం, 29 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


User:ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, ఈ వ్యాసంలో అన్ని చిత్రాలు అవసరం లేదు. మిడతల దాడి గురించి చిత్రమేదైనా ఉంటే చేర్చితే బాగుంటుంది. K.Venkataramana(talk) 02:31, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసాన్ని శుద్ధి చేయవలసి ఉంది. ఇందులో సమాచారపెట్టె "గొల్లబామ" కు సంబంధించినది. కనుక ఆ సమాచారపెట్టె "గొల్లభామ" వ్యాసంలో ఉండాలి.ఇందులో తొలగిస్తే బాగుంటుంది. K.Venkataramana(talk) 04:10, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసాన్ని ఈ లింకు నుంచి యధాతథంగా కాపీ చేసినట్లుంది. User:ప్రభాకర్ గౌడ్ నోముల గారూ కాపీ చేసిన విషయాన్ని తిరగరాయకపోతే సదరు భాగాల్ని తొలగించాల్సి ఉంటుంది. - రవిచంద్ర (చర్చ) 04:50, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

K.Venkataramana(talk) గురువు గారు నాకు బొమ్మలను వికిలో చేర్చడం నాకు అస్సలు రాదు అందుకే ఇతర వ్యాసల్లోని బొమ్మలను వికిలో చేర్చడం చేస్తూంటాను... ఇప్పటి వరకు రెండు చిత్రాలను మాత్రమే ఒకటి నా స్వంత చిత్రం మా గ్రామశివాలయం మాత్రమే వికిలో చేర్చడం జరిగింది. గతంలో దీని మీద పెద్ద రభస లో జరిగింది చేర్చడం నాకు రాక, నా చర్చ పేజీలో ... మిడతల దాడి గురించి చిత్రమేదైనా మీరు సేకరించి చేర్చవలసింది నా మనవి.

రవిచంద్ర గారూ, ఈ వ్యాసం నిన్న మద్య రాత్రి ప్రారంబించిన తెల్లవారాక సరిచేద్దాం అనుకునేలోపు కాపీ చేశారు అంటూ పది గంటల్లోనే అంటే ఏలాగండి కాస్త సమయం ఇవ్వలి ... ప్రతి పదానికీ సేవు... చేసి దిద్దుబాట్ల సంఖ్య పెంచె విధానానికీ నేను వ్యతిరేకం సార్ ఇప్పటికీ నా దిద్దుబాట్ల సంఖ్య:1,624 గమనించగలరు.ప్రభాకర్ గౌడ్ నోముల 06:53, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

User:ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, ఈ వ్యాసాన్ని వికీ శైలికి అనుగుణంగా శుద్ధి చేయండి. సమయం తీసుకొని నిదానంగా చేయండి. K.Venkataramana(talk) 07:05, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, కోపగించుకోకండి. ముందుగా సమాచారం కాపీ చేసేసి తర్వాత దిద్దుబాట్లు చేయడం కన్నా, ముందుగా మీరు విషయాన్ని మీ వాడుకరి పేజీలోనే ఇంకెక్కడైనా తయారు చేసి వ్యాసం ఒక రూపునకు వచ్చిన తర్వాత వ్యాసం సృష్టిస్తే బాగుంటుంది. కాపీ హక్కుల ఉల్లంఘన వికీలో చాలా సీరియస్ విషయం అవుతుందండీ. వికీలో వాళ్ళు ఆ సమాచారాన్ని యధాతథంగా కాపీ చేశారంటే వికీకి అప్రతిష్ట కదండీ, అందుకే నేను ముందుగానే హెచ్చరించాను. మీ నిబద్ధతను తప్పుపట్టడం కాదు. గమనించగలరు. అలాగే మూలాలను <ref></ref> మధ్యలో అలానే ఇచ్చేయకుండా వాటి కోసం కొన్ని మూసలున్నాయి. దయచేసి వాటిని వాడటం నేర్చుకోండి. - రవిచంద్ర (చర్చ) 12:13, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ, మద్యరాత్రి సేవ్ చేసిన ...సారీ సార్ ...ప్రభాకర్ గౌడ్ నోముల 12:25, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]