చర్చ:మిన్నియాపోలిస్-సెయింట్ పాల్
స్వరూపం
భలే! మా ఊరి గురించి వ్యాసం మొదలుపెట్టినందుకు సుజాత గారికి కృతజ్ఞతలు --వైజాసత్య 05:37, 10 ఫిబ్రవరి 2008 (UTC)
- థాంక్సండీ వైజాసత్య గారూ అమ్మాయి వాళ్ళు నాలుగు సంవత్సరాలు అక్కడ ఉన్నారు.అందుకే ఆ ఊరిగురించి కొంచం తెలుసుకోవాలని అనిపించింది అంతే.
--t.sujatha 09:46, 16 ఫిబ్రవరి 2008 (UTC)
- మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ వ్యాసాన్ని ఈ వారపు వ్యాసం పరిగణన గా ప్రతిపాదించినందుకు కాసుబాబుగారికి నెనర్లు.
--t.sujatha 13:28, 17 ఫిబ్రవరి 2008 (UTC)
అభినందనలు !!!
[మార్చు]వ్యాసం బహు చక్కగా ఉంది.సుజాత గారికి,కాసు బాబు గారికి,వైజాసత్య గారికి ఇంకా మిగతా వారికి అభినందనలు.vasu bojja 13:11, 14 ఏప్రిల్ 2008 (UTC)
నెనర్లు
[మార్చు]vasu bojja గారూ మీ అభినందనలకు నెనర్లు.
--t.sujatha 15:46, 14 ఏప్రిల్ 2008 (UTC)