Jump to content

చర్చ:ముత్తులక్ష్మి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసం వికీపీడియాలో ఉండదగినదేనా? ఇతర నిర్వాహకుల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాను. రవిచంద్ర(చర్చ) 07:48, 15 అక్టోబర్ 2008 (UTC)


ఇది వికీపీడియాలో వ్యాసంలా ఉండడానికి సరైనది కాదు. కారణాలు

  • విషయం - ఇది ఒక వార్త. కనుక వ్యాసం అనిపించుకోదు
  • శైలి - ఇందులో రచయిత భావాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.
  • కాపీ హక్కులు - ఇది ఆ పత్రికనుండి యధాతథంగా కాపీ చేసినట్లనిపిస్తుంది. కనుక కాపీ హక్కులకు భంగం కలుగుతున్నది.
పరిష్కారం
మంత్రాలయం వ్యాసంలో ఒక విభాగంగా ఈ విషయాన్ని క్లుప్తంగా వ్రాయవచ్చును అనుకొంటాను.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:30, 15 అక్టోబర్ 2008 (UTC)

పైన కాసుబాబు గారు చూపించిన కారణాలను సమర్ధిస్తూ, దీన్ని తుడివెయ్యాలని నా అభిప్రాయం. ఇది మంత్రాలయం వ్యాసం పరిధిలోకి కూడా రాదు --వైజాసత్య 17:10, 15 అక్టోబర్ 2008 (UTC)
  • ఇందులో రచయిత భావాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయా?ఎలా?ఈ తెలుగుతల్లి గురించి ఈనాడు వార్త ద్వారానే నాకూ తెలిసింది.ఇది ఒక వార్తే వ్యాసం కాదు.యధాతథంగా కాపీ చేసిందే.వికీలో మరెక్కడైనా ఈమెకు చోటు దొరుకుతుందా లేదా?--Nrahamthulla 04:05, 16 అక్టోబర్ 2008 (UTC)

ముత్తులక్ష్మి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి