చర్చ:ముళ్ళవెదురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాస్కరనాయుడు గారూ ! గిడుగు అంటే ఏమిటండి.t.sujatha 14:01, 11 ఏప్రిల్ 2012 (UTC)
గొడుగులు అనుకుంటాను. Chavakiran (చర్చ) 16:09, 11 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ఒహో అలాగా t.sujatha 17:59, 11 ఏప్రిల్ 2012 (UTC)
కొన్ని ప్రాంతాలలో గొడుగు అయితే మరికొన్ని ప్రాంతాలలో ఇదే పదానికి పక్షులు, పశువులను వేసే పెద్ద బుట్టగా అర్థం ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:03, 12 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]