చర్చ:మెగాజాపిక్స్ (Megajapyx)
స్వరూపం
తొలగింపు మూస లో తెలిపిన కారణం సరికాదు
[మార్చు]ప్రభాకర్ గౌడ్ నోముల గారు, తొలగింపు మూసలో తెలిపిన కారణం CSD G11 సరికాదు అనిపిస్తుంది. ఇది en:Megajapyx వ్యాసం అనువాదం. మూల వ్యాసం మొలక రూపంలో వున్నందున తెవికీ లోకి అనువదించుటకు తగదు అనుకుంటాను. వాడుకరి:Dollyrajupslp గారు కూడా గమనించండి. --అర్జున (చర్చ) 22:59, 24 ఆగస్టు 2020 (UTC)
- అర్జున గారు నేను మెలక మూసే మొదట పెట్టిన వాడుకరి:Dollyrajupslp గారు ఏలాంటి సమాధానం ఇవ్వక మూసను తొలగించిన తర్వాత ఈ మూస పెట్టిన వ్యాసం మొలక రూపంలో వున్నందున తెవికీ లోకి అనువదించుటకు వద్దు...మెడమని ఇది కూడా చెప్పాను. గమనించ గలరు... ప్రభాకర్ గౌడ్ నోముల 02:42, 25 ఆగస్టు 2020 (UTC)
- వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, చరిత్రను పరిశీలించితే మీ వివరణ కనబడుతున్నది. అది గమనించక అనువాదం రెండవసారి ముద్రించేసరికి మీ మూస తొలగింపుకు గురైంది. మీరు ప్రస్తుత తొలగింపు మూసను తొలగించండి, లేక సరియైన కారణంతో మార్చండి. --అర్జున (చర్చ) 04:51, 25 ఆగస్టు 2020 (UTC)
- ప్రభాకర్ గౌడ్ నోముల గారు, అర్జున గారు, నమస్తే . నాకు తెలిసి నేను ఎలాంటి మూసను తొలగించలేదు. వికీ స్పెసీస్ వ్యాసాలు వున్నవి ఉన్నట్టుగా అనువాదం చేసుకొని వ్రాస్తున్నాను. మున్ముందు చదివిన వారు ఆ వ్యాసమునకు మరిన్ని వివరాలు చేరుస్తారు అనే ఉద్దేశంతో. తెలియక ఏమైనా తప్పు జరిగివుంటే సరిద్దిదగలరు. ధన్యవాదాలు. Dollyrajupslp (చర్చ) 08:50, 27 ఆగస్టు 2020 (UTC)
- Dollyrajupslp గారు, పైన తెలిపినట్లు మీరు ఉపకరణం నుండి రెండవసారి అనువాదం ముద్రించేముందు, ఇప్పటికే ముద్రించిన వ్యాసంలో ఎవరైనా మార్పులు చేసింది పరిశీలించక చేసినందువల్ల, మీరు ప్రభాకర్ గౌడ్ నోముల గారు మూస చేర్చటం గమనించలేదు. తెవికీలో అనుభవం వచ్చిందాక, అనువాద వ్యాసాలు చేర్చవద్దు. --అర్జున (చర్చ) 00:53, 28 ఆగస్టు 2020 (UTC)