వాడుకరి చర్చ:Dollyrajupslp

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Dollyrajupslp గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Dollyrajupslp గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Gokulellanki (చర్చ) 11:03, 7 మే 2019 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియాలో కొన్ని బొమ్మలు కామన్సులో ఉంటాయి. వాటిని ఒకసారి అప్లోడ్ చేస్తే వాటిని అన్ని భాషల వికీపీడియాలలో మళ్ళీ అప్లోడ్ చేయకుండా అదే పేరుతో వాడుకోవచ్చు. ఆంగ్ల వికీపీడియా లోని ఒక బొమ్మ కామన్సు లో ఉందీ లేనిదీ తెలుసుకోవాలంటే దాని మీద క్లిక్ చేస్తే దాని గురించిన పూర్తి సమాచారం వస్తుంది. ఈ సమాచారంలో ఆ బొమ్మ కామన్సులో ఉన్నదీ లేనిదీ తెలియజేయబడుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Gokulellanki (చర్చ) 11:03, 7 మే 2019 (UTC)

Possibly unfree దస్త్రం:IMG-20190825-WA0012.jpg[మార్చు]

A file that you uploaded or altered, దస్త్రం:IMG-20190825-WA0012.jpg, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 04:29, 22 అక్టోబరు 2019 (UTC)

భారతీయ మారకం - నాణేలు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

భారతీయ మారకం - నాణేలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

యాంత్రికానువాదం, కృతక భాష. మూడుసార్లు నేరుగా పరికరంనుండే ప్రచురించారుగానీ, నేరుగా వ్యాసంలో మార్పులు చెయ్యలేదు. రెండు రోజుల్లో సవరించకపోతే

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 15:01, 26 జనవరి 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 15:01, 26 జనవరి 2020 (UTC)

We sent you an e-mail[మార్చు]

Hello Dollyrajupslp,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)

మీరు ప్రారంభించిన వ్యాసం ఫాబియో ఆకాషి హెర్నాండెజ్[మార్చు]

వాడుకరి:Dollyrajupslp గారు, మీరు ఫాబియో ఆకాషి హెర్నాండెజ్ వ్యాసం ప్రారంభించినందులకు ధన్యవాదాలు. ఇది అనువాద వ్యాసంలా కనిపిస్తున్నది. మీరు నేరుగా వ్యాసం వ్రాస్తుంటే కనీసం మొలక స్థాయి దాటేంతవరకు, మీ వాడుకరి ప్రయోగశాల పేజీలో లేక వాడుకరిపేజీకి ఉపపేజీగా అభివృద్ధి చేయటం మంచిది. లేదా Special:ContentTranslation వాడి తొలిగా మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా ప్రచురించండి. సహసభ్యుల సహాయంతో దానిని అభివృద్ధి చేసి మొదటి పేరుబరిలోకి తరలించవచ్చు. ఏమైనా సందేహాలుంటే స్వాగతం సందేశంలో తెలిపినట్లు అడగండి. అన్నట్లు స్వాగత సందేశంలో వికీపీడియా పరిచయానికి విలువైన లింకులు వున్నాయి, ముఖ్యంగా వికీపీడియాలో రచనలు చేయుట ఈ-పుస్తకం అధ్యయనం చేయండి. వికీపీడియా కృషికి చర్చలలో పాల్గొనటం చాలా ముఖ్యం. మీకు ఏ సందేహాలున్నా అడగండి. --అర్జున (చర్చ) 22:41, 18 ఫిబ్రవరి 2021 (UTC)