వాడుకరి చర్చ:Gokulellanki
స్వాగతం
[మార్చు]Gokulellanki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఎల్లంకి (చర్చ) 10:27, 15 జనవరి 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
ఉపవర్గాలను తయారుచేయడానికి, ఇప్పుడున్న వర్గంలో వర్గాన్ని తయారుచేయండి. ఉదాహరణకు [[Category:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ]] అని [[Category:వరంగల్ జిల్లా]]లో వ్రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ వర్గం లేకపోతే ఎరుపు వర్ణంలో వర్గాల స్థానంలో ప్రదర్శింపబడుతుంది. కొత్త వర్గాన్ని తయారుచేయడానికి ఈ చిట్కాను చూడండి-వర్గాలు తయారు చెయ్యటం.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
ఎల్లంకి (చర్చ) 10:27, 15 జనవరి 2015 (UTC)
స్వాగతం
[మార్చు]తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
ఖాళీ విభాగాలు
[మార్చు]వాడుకరి చర్చ:Gokulellanki, మీరు తిరిగి ఖాళీ విభాగాలు [1]చేర్చుతున్నారు. కారణం తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 08:06, 14 అక్టోబరు 2015 (UTC)
- క్షమించండి అవి ఎలా ఏర్పడ్డాయో నాకు తెలియదు, నేను తెవికీ కి క్రొత్త ఖాతాదారుడ్ని, తెలియక తప్పు చేస్తే దయచేసి క్షమించగలరు
janaabaa lekkalu
[మార్చు]http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23
స్వాగతం
[మార్చు]తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
పదాల దిద్దుబాట్లు
[మార్చు]మీరు చేసే పదాల దిద్దుబాట్లు నందు ఎర్రలింకులు రాకుండా చూసుకోగలరు. అలా వస్తే యాంత్రిక విధానములో అవి దోషాలుగా పరిగణించ బడతాయి. JVRKPRASAD (చర్చ) 11:33, 12 డిసెంబరు 2015 (UTC)
కొత్తవారు
[మార్చు]1[2]
==
Gokulellanki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. [[Gokulellanki (చర్చ) 11:14, 25 ఏప్రిల్ 2015 (UTC)]]
Train-a-Wikipedian
[మార్చు]Hello, you may see the Train-a-Wikipedian page here.. --Titodutta (చర్చ) 05:46, 14 మే 2016 (UTC)
సందేహం
[మార్చు]—Ychandrashekar (చర్చ) 16:24, 8 అక్టోబరు 2016 (UTC)
నేను మ్యాప్ ను అప్ లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. మ్యాప్ ఎలా అప్ లోడ్ చేయాలో తెలియజేయగలరు. చంద్రశేఖర్
- ఏ వ్యాసంలో ఏ మ్యాప్ అప్‌లోడ్ చేసినపుడు ఎర్రర్ వస్తుందో తెలియజేయగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 13:02, 15 అక్టోబరు 2016 (UTC)
కొత్త వాడుకరులకు స్వాగత సందేశం
[మార్చు]వాడుకరి:Gokulellanki గారికి, కొత్త వాడుకరులకు స్వాగతం సందేశం సులభంగా పెట్టటానికి. TW మెనూలో (వికీపీడియా వెతుకుపెట్టెకు ముందు వచ్చేది) Wel అనే ఆదేశాన్ని నొక్కితే సరిపోతుంది. ఈ సారి ప్రయత్నించి చూడండి. --అర్జున (చర్చ) 04:03, 2 మే 2019 (UTC)
Community Insights Survey
[మార్చు]Share your experience in this survey
Hi Gokulellanki,
The Wikimedia Foundation is asking for your feedback in a survey about your experience with వికీపీడియా and Wikimedia. The purpose of this survey is to learn how well the Foundation is supporting your work on wiki and how we can change or improve things in the future. The opinions you share will directly affect the current and future work of the Wikimedia Foundation.
Please take 15 to 25 minutes to give your feedback through this survey. It is available in various languages.
This survey is hosted by a third-party and governed by this privacy statement (in English).
Find more information about this project. Email us if you have any questions, or if you don't want to receive future messages about taking this survey.
Sincerely,
RMaung (WMF) 14:33, 6 సెప్టెంబరు 2019 (UTC)
Reminder: Community Insights Survey
[మార్చు]Share your experience in this survey
Hi Gokulellanki,
A couple of weeks ago, we invited you to take the Community Insights Survey. It is the Wikimedia Foundation’s annual survey of our global communities. We want to learn how well we support your work on wiki. We are 10% towards our goal for participation. If you have not already taken the survey, you can help us reach our goal! Your voice matters to us.
Please take 15 to 25 minutes to give your feedback through this survey. It is available in various languages.
This survey is hosted by a third-party and governed by this privacy statement (in English).
Find more information about this project. Email us if you have any questions, or if you don't want to receive future messages about taking this survey.
Sincerely,
RMaung (WMF) 15:09, 20 సెప్టెంబరు 2019 (UTC)
Reminder: Community Insights Survey
[మార్చు]Share your experience in this survey
Hi Gokulellanki,
There are only a few weeks left to take the Community Insights Survey! We are 30% towards our goal for participation. If you have not already taken the survey, you can help us reach our goal! With this poll, the Wikimedia Foundation gathers feedback on how well we support your work on wiki. It only takes 15-25 minutes to complete, and it has a direct impact on the support we provide.
Please take 15 to 25 minutes to give your feedback through this survey. It is available in various languages.
This survey is hosted by a third-party and governed by this privacy statement (in English).
Find more information about this project. Email us if you have any questions, or if you don't want to receive future messages about taking this survey.
Sincerely,
RMaung (WMF) 19:01, 3 అక్టోబరు 2019 (UTC)
సందేహం Indian film makers association
[మార్చు] సహాయం అందించబడింది
—Indian film makers association (చర్చ) 09:31, 3 నవంబర్ 2019 (UTC)
We want to join in Wikipedia. Tell me the ways sir we are from Hyderabad.
- వాడుకరి:Indian film makers association గారికి, మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీరు వ్యక్తిగతంగా ఖాతా సృష్టించుకొని సవరణలు చేయటం మంచిది. మీ చర్చా పేజీలో స్వాగతం విభాగంలో లింకులు పరిశీలించి సులభంగానే మీ సవరణలు ప్రారంభించవచ్చు. ఇంకేమైనా సందేహాలుంటే మీ చర్చాపేజీలోనే అడగండి. --అర్జున (చర్చ) 08:58, 7 నవంబర్ 2019 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:26, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)