చర్చ:మేడం (అయోమయనివృత్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అయోమయ నివృత్తి మూస తొలగింపు[మార్చు]

ఆంగ్ల వ్యాసం Madam అనే పేజీ ఉంది.అది అయోమయనివృత్తి పేజీ కాదు.దీని వికీ డేటా లింకు ఇదే వ్యాసానికి కలపబడింది. ఇది సార్వత్రిక వ్యాసం.అందు వలన అయోమయనివృత్తి మూస తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 12:53, 19 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మూస తొలగించనవసరంలేదు[మార్చు]

ఈ వ్యాసంలో సార్వత్రిక వ్యాసానికి సంబంధించిన సమాచారం కేవలం రెండు లైన్లు మాత్రమే ఉంది.అందువలన మేడం అనే వ్యాసం భవిష్యత్తులో రాయటానికి వీలుగా దీనిని అయోమయనివృత్తిపేజీకి దారిమార్పు లేకుండా తరలించాను.--యర్రా రామారావు (చర్చ) 08:14, 23 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]