చర్చ:మేడికుర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Contested deletion[మార్చు]

మేడికుర్తి పేజీని తొలగించాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వ జనగణన విభాగం డేటాను బట్టి ఈ గ్రామం ఉనికిలో ఉంది. దానికి సంబంధించిన గణాంకాలు కూడా ఉన్నాయి. __చదువరి (చర్చరచనలు) 01:31, 23 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మేడికుర్తి పేజీ ఇప్పుడు సమ్మతముగా వున్నది. ఈ‌ పేజీ అవసరము వున్నది.