Jump to content

చర్చ:మేడిపల్లి (మేడిపల్లి మండలం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

2016 లో తెలంగాణా ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా రంగారెడ్డి జిల్లా,ఘటకేసర్ మండలంలో ఉన్న ఈ గ్రామం, మేడ్చల్ జిల్లాలో కొత్త మండల కేంద్రంగా ఏర్పడింది.వ్యాసం అభివృద్ధి చేసి తగిన మూలాలు చేర్చబడినవి. కావున మూలాలు మూస తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 10:46, 2 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]