Jump to content

చర్చ:మేడుకుర్తి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

శీర్షిక నిర్ధారణ

[మార్చు]
లభించిన ఆధారం 2019 జనవరి 4 ఆంధ్రజ్వోతి దినపత్రిక ప్రకారం కొద్ది తేడా ఉన్నందున దారిమార్పుతో తరలించాను.--యర్రా రామారావు (చర్చ) 15:49, 27 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మేడికుర్తి కలికిరి దగ్గర ఉన్నది.

[మార్చు]

మేడికుర్తి అనంత పురం జిల్లాలో లేదని నా అభిప్రాయం. ఈ గ్రామం మహల్ , గడి , కలికిరికి పొయ్యేదారిలో చిత్తూరు జిల్లాలో ఉన్నది.‌ మేడికుర్తి క్రాస్ నుండి రెండు మూడు కిలో మీటర్ల లోపలికి ఈ గ్రామం వస్తుంది. దయ చేసి తప్పు సరిదిద్దగలరు. భాను వారణాసి (చర్చ) 08:01, 18 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

భాను వారణాసి గారూ గ్రామాల శీర్షికలు పరిశీలించి చర్చలో స్పందించినందుకు ధన్యవాదాలు. అనంతపురం జిల్లా, యల్లనూరు మండలంలో వాస్తవంగా మేడుకుర్తి అనే గ్రామం ఉంది.అయితే గ్రామాల శీర్షికల సవరణల ప్రాజెక్టులో భాగంగా దినపత్రికలో మేడికుర్తి అని ఉన్న ఆధారంగా దారిమార్పుతో తరలించాను.కానీ ఇతర లింకుల ఆధారంగా పరిశీలిస్తే మేడుకుర్తి సరియైన పేరు అని తెలుస్తుంది. అలాగే మీరు చేప్పినట్లు చిత్తూరు జిల్లా, కలికరి మండలంలో మేడికుర్తి అనే గ్రామం ఉంది.రెండు కొద్దిపాటి తేడాతో ఉన్నవి.యల్లనూరు మండలంలో ఉన్న మేడికుర్తి అనే శీర్షిక దారిమార్పు తొలగించి సవరించాను. యర్రా రామారావు (చర్చ) 08:55, 18 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మేడికుర్తికి పేజీ లింక్ కుదరడం లేదు . దయ చేసి గమనించ గలరు. భాను వారణాసి

ప్ర్ భాను వారణాసి (చర్చ) 09:03, 18 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]