చర్చ:మేరీ క్యూరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Updated DYK query.svg మేరీ క్యూరీ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2017 సంవత్సరం, 50 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


Cscr-featured.svg మేరీ క్యూరీ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 5 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

సవరణ[మార్చు]

"ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు." - ఈ వాక్యం కాస్త స్పష్టంగా తిరిగరాయాలి. రెండు నోబెల్ బహుమతులు వచ్చిన శాస్త్రవేత్త మేరీ క్యూరీ ఒకర్తే కాదు. లైనస్ పౌలింగ్ కి రసాయన శాస్త్ర బహుమతి, శాంతి బహుమతి వచ్చాయి. అయితే రెండు వేర్వేరు శాస్త్రాలలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక వ్యక్తి మేరీ క్యూరీ --వైజాసత్య 10:29, 25 సెప్టెంబర్ 2007 (UTC)

సవరించాను. అవుసరమైతే మళ్ళీ తిరగ రాయండి.--కాసుబాబు 10:44, 25 సెప్టెంబర్ 2007 (UTC)