చర్చ:మోహినీ అవతారము
Appearance
మోహినీ అవతారం దశావతారాల్లోనిది కాదు కదా? -త్రివిక్రమ్ 13:14, 18 ఆగష్టు 2006 (UTC)
- అందువల్ల దశావతారాలు మూసను, వర్గాన్ని తొలగించితిని.---- కె.వెంకటరమణ చర్చ 15:37, 30 సెప్టెంబర్ 2013 (UTC)
- కొందరు దశావతారమని,కొందరుకాదని వాదనవున్నది.విష్ణువు యొక్క అవతారాలన్ని సురులను(దేవతలను)కాపాడుటకై అవతారమెత్తి అసురులను సంహారించడంతో అవతారం ముగుస్తుంది.అలాగ చూసినచో మోహిని అవతారాన్ని దశావతారంగా భావించాలి.అలాగే పరశురాముని అవతారం పట్ల అభ్యంతరం వున్నది.రెండు అవతారాలు(శ్రీ రాముడు,పరశురాముడు)ఏకకాలంలో అసంభవమన్న వాదనవున్నది.పాలగిరి (చర్చ) 15:46, 30 సెప్టెంబర్ 2013 (UTC)
మోహినీ అవతారము గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మోహినీ అవతారము పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.