చర్చ:యస్.బి.పి. పట్టాభిరామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శీర్షికలో ఎస్. శ్రీ ని సూచిస్తుంది.[మార్చు]

యస్.బి.పి. పట్టాభిరామారావు శీర్షికలో ఎస్. శ్రీ ని సూచిస్తుంది.అసలు పేరు బలుసు ప్రభాకర పట్టాభిరామారావు. తెవికీనియమాల ప్రకారం శ్రీ ని మనం వాడకూడదు.ఆంగ్ల వ్యాసం S. B. P. Pattabhirama Rao అని ఉన్నందున అలా రాసారు.కానీ ఆంగ్ల వ్యాసం ప్రవేశికలో Sri Balusu Prabhakara Pattabhirama Rao అని రాసి ఉంది.దీని ప్రకారం బి. పి. పట్టాభి రామారావు లేదా బి. పి. పి. రామారావు లేదా బలుసు ప్రభాకర పట్టాభిరామారావు అని తరలించాలని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 09:04, 30 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]