Jump to content

చర్చ:యాదారం(మహేశ్వరం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

పేజీ పేరేమో యాదారం(మహేశ్వరం), పేజీలో ఉన్న విషయమేమో రాయల్‌పూర్ గురించి. కాపీ పేస్టుల కారణంగా జరిగి ఉండొచ్చు బహుశా!

సంబంధిత మండలం పేజీలోనేమో యాదారం పేరు ఉంది, దానికో పేజీ కూడా ఉంది. ఈ రాయల్‌పూర్ అనే పేరు మాత్రం లేదు. కాస్త దగ్గరి ఉచ్చారణతో రైలాపూర్ అనే పేజీ ఉంది, దానికో పేజీ కూడా ఉంది. ఇలా ఎందుకు జరిగిందో, వీటిని ఎలా నివారించాలో గ్రామాలకు పేజీలు తయారు చేస్తున్నవారు చెప్పగలరు, బహుశా!__చదువరి (చర్చరచనలు) 05:31, 13 ఆగష్టు 2016 (UTC)

యాదారం(మహేశ్వరం) గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి