చర్చ:యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసియా ఖండమునకు చెందినా దేశం , ఈ దేశమును ఎమిరేట్ అని కూడా వ్యవహరిస్తారు, ఈ దేశం సరిహద్దులుగా ఆగ్నేయ దిక్కున పర్సియన్ జలసంది తూర్పున సౌదీ అరేబియా మరియు దక్షిణాన ఒమాన్ సరిహద్దు దేశాలు. ఈ దేశ జనాభా 9.2 మిలియన్లు, ఇందులో 1.4 మిలియన్లు ఎమిరేట్ దేశస్తులు కాగ మిగత జనాభా వలస వచ్చినవారుగా ఉన్నారు. 1971 లో ఈ దేశము ఏడు ఏమిరట్ల (అభూ దాభి, అజ్మన్, దుబాయ్, ఫుజైరః, రసల్ ఖైమా, షర్జః, ఊమ్మ్ అల -ఉవైన్ ) సమైక్యగ ఏర్పడినది వీటిలో అభూ దాభి ఎమిరేట్ రాజదానిగా సేవలనందిస్తునది. సంయుక్త ఏమిరట్ను ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ఏర్పాటు చేసిన వ్యక్తి అధ్యక్షుడిగా పర్యవెక్షింపబడును. ఇస్లాం మతం యు.ఎ.ఇ. యొక్క అధికారిక మతంగా ఉంది మరియు ఆంగ్లం కూడా విస్తారంగా వాడబడుతుంది. అరబిక్ అధికారిక భాష.

యు.ఎ.ఇ. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉన్నది, ప్రపంచంలోనే పదిహేడవ అతిపెద్ద సహజ వాయువు నిల్వలు కలిగి ఉన్నది. షేక్ జాయెద్ యు.ఎ.ఇ. యొక్క మొదటి అధ్యక్షుడు పాలకుడు ఎమిరేట్స్ అభివృద్ధి పర్యవేక్షించారు మరియు చమురు ఆదాయాలతో ఆరోగ్య, విద్య అభివ్రుద్ది పరిచారు.

పేరు మార్చాలి.[మార్చు]

సంయుక్త రాజ్యం, సంయుక్త రాష్ట్రం లాగా ఈ దేశం పేరు సంయుక్త అరబ్బీ రాజ్యాలు. Helloisgone (చర్చ) 02:32, 18 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]