చర్చ:యోగా
స్వరూపం
వ్యాసం పేరు యోగము లేదా యోగం అని మారిస్తే బాగుంటుంది. ఎందుకంటే "యోగా" అనేది ఆంగ్లంలో వాడే విధానం --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:11, 27 నవంబర్ 2008 (UTC)
- సంస్కృతంలో ఉన్నట్టుగా యోగా అని అంటేనే బాగుంది. పెద్దవారికి చిన్న అభ్యర్ధన. యోగా కు సంబంధించిన అన్ని అంశాలను కలిపి ఒక మూస తయారుచేస్తే బాగుంటుంది. ఇవికీలోది బాగుంది.Rajasekhar1961 09:50, 4 డిసెంబర్ 2008 (UTC)
- సంస్కృతంలో యోగ అంటారనుకుంటాను. యోగా అని usual గా English లోనే చూసాను. ప్రథమ విభక్తి ఉపయోగించితే Telugish గా ఉంటుదేమో? Nkamatam 22:23, 5 డిసెంబర్ 2008 (UTC)
--చంద్రశేఖర్ (చర్చ) 15:06, 6 ఫిబ్రవరి 2013 (UTC) ఇది తెలుగు వికీ కాబట్టి తెలుగు పదం యోగం అని వాడాలి. సంస్కృతం లో ఐతే యోగః అని విసర్గతో వాడాలి.