చర్చ:రంగారెడ్డిఈస్ట్
స్వరూపం
- రంగారెడ్డిఈస్ట్ పేరుతో ఉన్న వ్యాసంలో ఇది రెవిన్యూ డివిజను అని రాసి ఉంది.రంగారెడ్డి జిల్లా ఏర్పడిన తరువాత,పునర్య్వస్థీకరణ ముందుగాని,తరువాత గాని ఈ పేరుతో రెవిన్యూ డివిజను లేదు.కావున ఈ వ్యాసం పేజీని తొలగించగలరు.--యర్రా రామారావు (చర్చ) 07:42, 1 జనవరి 2019 (UTC)