చర్చ:రక్తప్రసరణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు
Dear sister,
This article is very good. but it need the photographs of the patients. Introduction is very necessary to this article. You are translating the article which was in english. the viewer wants to explanation about each desease and precautions.(106.208.212.44 03:03, 7 డిసెంబర్ 2012 (UTC))
ఈ పేజి మెడికల్ విద్యార్థులకు,డాక్టర్లకు అవసరం. సాధారణ పాఠకులకు అవసరం లేదని మరియు దీనిని అర్థం చేసుకోలేడని నా అభిప్ర్రాయం. అందువలన రక్త ప్రసరణ వ్యవస్థ సంబందిత వ్యాధుల గూర్చి, తీసుకోవలసిన చర్యలగూర్చి, నివారణగూర్చి పరిచయ వ్యాసం ఉంటే అందరికీ అర్థం అవుతుందని నా అభిప్రాయం. ( కె.వి.రమణ- చర్చ 12:31, 8 డిసెంబర్ 2012 (UTC))
రక్తప్రసరణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. రక్తప్రసరణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.