చర్చ:రక్షిత సుమ
స్వరూపం
వ్యాసాన్ని పాడు చేశారు
[మార్చు]మళ్ళీ యధాప్రకారం పాత వ్యాసం లా చేయాలి. కట్టా శ్రీనివాస్ (చర్చ) 16:45, 29 సెప్టెంబరు 2018 (UTC)
- కట్టా శ్రీనివాస్ గారూ, వాడుకరి:Shyam_Balachandra పేరుతో ఉన్న వారు తెలియక మార్పులు చేసి ఉండవచ్చు. నేను ఈ మార్పులు తిరగరాసి పూర్వ స్థితికి తీసుకు వచ్చాను. రవిచంద్ర (చర్చ) 01:48, 30 సెప్టెంబరు 2018 (UTC)
వ్యాసం శైలి
[మార్చు]కట్టా శ్రీనివాస్ గారూ ఈ వ్యాసం శైలి తటస్థంగా లేదు. ముఖ్యంగా విశ్లేషణల విభాగాల్లో సుదీర్ఘ వివరణ అవసరం లేదు. కవితల పూర్తి పాఠ్యాలు అవసరం లేదు. ఈ వ్యాసంలో మీ అమ్మాయి గురించే రాశారనుకుంటున్నాను. మీరు సరేనంటే ఈ శైలి సవరణలు నేను చేయగలను. మీ అభిప్రాయాలు తెలపండి. రవిచంద్ర (చర్చ) 01:55, 30 సెప్టెంబరు 2018 (UTC)
ధన్యవాదాలు రవిచంద్ర గారు
[మార్చు]సమీక్షకుల అభిప్రాయాలలో మన ప్రమేయం లేకుండా మీరు తగిన మార్పులు చేయగలిగితే చాలా సంతోషం రవిచంద్ర గారు. కట్టా శ్రీనివాస్ (చర్చ) 03:21, 30 సెప్టెంబరు 2018 (UTC)