చర్చ:రసాయన బంధం
స్వరూపం
విలీనం చేసేసేను. ఈ పేజీ తొలగించవచ్చుVemurione (చర్చ) 18:18, 9 మార్చి 2018 (UTC)
- "రసాయన బంధం" అనేదానికి ప్రత్యేక వ్యాసం ఉండాలి. ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేయవచ్చు. వేలన్సీ అనే వ్యాసంలో విలీనం చేయరాదు.--కె.వెంకటరమణ⇒చర్చ 04:09, 11 మార్చి 2018 (UTC)
- వేలన్సీ అనే వ్యాసంతో విలీనం చెయ్యమని సూచించబడింది కనుక చేసేను. "విలీనము చెయ్యవలసిన వ్యాసాల జాబితా"లో చూసి చేసేను. విలీనం చెయ్యమని అడిగింది ఎవ్వరో నాకు గుర్తుకి రావడం లేదు. Vemurione (చర్చ) 15:57, 11 మార్చి 2018 (UTC)
- Vemurione గారూ వ్యాసా పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పుడు దానిని విస్తరణ చేయనపుడు దానికి సంబంధించిన ఏదైనా పెద్ద వ్యాసంలో విలీనం చేయాలనే మూసను ఉంచుతారు. వ్యాసం విస్తరణ చేయాలనుకున్నప్పుడు ఆ విలీన మూసను తొలగించి విస్తరణ చేయవచ్చును. ఈ వ్యాసంలో విలీన మూసను తొలగిస్తున్నారు. విస్తరణ చేయగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 13:52, 13 మార్చి 2018 (UTC)