చర్చ:రసాయన భంధాలు
స్వరూపం
ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము రసాయన బంధం తో విలీనము చేసిన బాగుంటుంది.---- కె.వెంకటరమణ చర్చ 14:03, 15 ఆగష్టు 2014 (UTC)
ఈ రకం వ్యాసాలని మరొక వ్యాసంతో విలీనం చెయ్యడానికి పడే శ్రమ కంటె పూర్తిగా తొలగిస్తే వాటిల్లే నష్టం ఏమీ లేదని నా అభిప్రాయం. ఈ వ్యాసం యథాతథంగా ఉంచడంలో లాభాలు కూడా కనబడటం లేదు సరికదా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్నవీ, అసమగ్రంగా ఉన్నవీ ఉండి లాభం ఏమిటి? Vemurione (చర్చ) 17:22, 14 మార్చి 2016 (UTC)