చర్చ:రాజమండ్రి గ్రామీణ మండలం
Appearance
రాజమండ్రి గ్రామీణ మండలం పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ధవళేశ్వరం
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ లొ అన్ని గ్రామాల పేర్లు ఉన్నాయి కదా, ధవళేశ్వరం పేజి కుడా కనిపించడం లేదు...దయచేసి పేజి చేస్తే అక్కడ బొమ్మలు అంటింస్తాను,బొబ్బర్ల్ంక పేజిలొ కూడా డ్యాం బొమ్మలు అంటిస్తాను--మాటలబాబు 09:46, 29 జూలై 2007 (UTC)
- ధవళేశ్వరం గ్రామానికి పేజీ లేకపోవటం ఇది వరకోసారి నాకూ ఆశ్చర్యం కలిగించింది. కానీ అని ఏమండలంలో గ్రామమో తెలియని పేజీ సృష్టించలేదు (నేను రాజమండ్రిలో కలిసిపోయిందేమో అనుకున్నాను) --వైజాసత్య 09:55, 29 జూలై 2007 (UTC)
- ధవళేశ్వరం గ్రామం రాజమండ్రి (గ్రామీణ) మండలం లొ ఉన్నది--మాటలబాబు 10:02, 29 జూలై 2007 (UTC)
- ఈ లింకు పరిశీలించవలసిందిగా కోరడమైనది[1]--మాటలబాబు 10:25, 29 జూలై 2007 (UTC)
- ధవళేశ్వరం గ్రామం రాజమండ్రి (గ్రామీణ) మండలం లొ ఉన్నది--మాటలబాబు 10:02, 29 జూలై 2007 (UTC)
- ఎలా జరిగిందో తెలియదు కానీ రాజమండ్రి (గ్రామీణ) మండలంలో కొన్ని గ్రామాలు చేర్చలేదు. అవి చేర్చాను కానీ ఇప్పుడు గ్రామాల సంఖ్య ఈ పైన ఉన్న లింకులోకంటే రెండు ఎక్కువున్నాయి. ఏమయ్యిందో --వైజాసత్య 10:45, 29 జూలై 2007 (UTC)