చర్చ:రాజా విక్రమదేవ వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది సమగ్రంగా లేదు; సరిగా కూడా లేదు. విక్రమదేవ వర్మ జన్మస్థానం జయపురం (ఒరిస్సా) కాదు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో గల పర్వతాల పేట. జయపుర సంస్థానానికి వారసులు లేక కోర్టులో గెలుచుకుని సంస్థానాధీశు డయ్యారు. నాది జయపురమే గనక మరింత వివరంగా సరిదిద్ద గలను. అనుమతిస్తారా?

13:29, 10 సెప్టెంబరు 2009‎ 117.200.225.130 - చేసిన మార్పు --రవిచంద్ర (చర్చ) 01:37, 26 ఏప్రిల్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]