చర్చ:రామప్ప దేవాలయం
స్వరూపం
వ్యాసంలో సమస్యలు
[మార్చు]- చాలా చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి. సమాచారం చాలాచోట్ల రిండడంటుగా ఉంది. కాస్త మెరుగైన వాక్యనిర్మాణముతో తిరగరాయాలి.
- వరంగల్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉందని ఒకచోట 77 కిలోమీటర్ల దూరంలో వ్రాసి ఉంది. ఏది సరైనది? --వైజాసత్య 10:06, 20 జనవరి 2008 (UTC)