చర్చ:రామసేతు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపిడియా పాఠకులకు మనవి[మార్చు]

మతపరమైన మనోభావాలను దెబ్బతీయాలని ఉద్దేశ్యంతో నేను ఈ వ్యాసం వ్రాయలేదు. వాస్తవం వేరు, నమ్మకం వేరు. శాస్త్రీయంగా, చారిత్రాత్మకంగా ఎంతో పరిశోధనలు చేసి నా అభిప్రాయాలను పొందుపరచాను. దయచేసి ఈ వ్యాసంలో నాకు సహకరించండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 08:58, 17 జనవరి 2015 (UTC))